You are here
Home > Telegu >

Top 10 Ganesh Chaturthi Wishes in Telegu [ Hd Videos ]

Happy Ganesh Chaturthi Wishes in Telegu

On this sacred occasion, share with your friends & family members these beautiful designed Ganesh Chaturthi Wishes in Telegu with short Videos that you will definitely love. 

Also see:- 75 All Top Ganesh Chaturthi Wishes for 2020 in English [Images Hd]

Ganesh Chaturthi Wishes in Telegu

Ganesh Chaturthi Wishes in Telegu

1) ‘మీకు, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యవంతమైన, దృఢమైన జీవితం మరియు సంతోషాన్ని కలిగి ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.


Happy Ganesh Chaturthi Wishes in Telegu

2) ‘గజాననం భూతగణాదిసేవితం ,
కపిత్త జంబూఫల సారభక్షితం |
ఉమాసుతం శోకవినాశ కారణం ,
నమామి విఘ్నేశ్వర పాద పంకజం | ‘


3) ‘విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా,
సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు..’

Also see:- 61 Best Abdul Kalam Quotes in Telegu


4) ‘ఓం గణానాంత్వా గణపతి గం హవామహే,
ప్రియాణాంత్వా ప్రియపతి గం హవామహే,
నిధీనాంత్వా నిధిపతి గం హవామహేవసే మమ,
ఆ హమజాతి గర్భధమా త్వాం జాసి గర్భధం,
ఓం గం గణపతయే నమః,

కూ, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు..’


5) ‘ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకివే మా వినాయక చవితి శుభాకాంక్షలు..’

Also see:- 37 बेहतरीन गणेश चतुर्थी की शुभकामनाएं 2020 – Ganesh Chaturthi Wishes in Hindi


6) అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే


Shree Ganesh Quotes in Telegu

7) ‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా’


8) ‘గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు…’

Also See :- 51 Top Ganesh Chaturthi Wishes in Marathi [ Videos + Images ]


9) తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ ,
ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా ,
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ ,
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!


10) అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే

Also see:- 29 Patriotic Indpendence Day Telegu Quotes 2020


Pushkar Agarwal
I am greatly interested in festivals all around the world because it helps me discover new thoughts, beliefs, and practices of different people celebrating various types of sacred rituals each having its own joy and happiness. I hope you will enjoy my blog.
https://festivals.currentnewstimes.com/
Top