This day is achieved with many sacrifices of young leaders who had a choice to marry, to settle their family and then live a normal life, but instead they chose this path for us to live peacefully and freely. So, to remember their sacrifices and to celebrate this day let us wish everyone with these Best Independence Day Telegu Quotes that will fire up the spirit of patriotism in you !
Also see:- 89 Patriotic Indian Independence Day Quotes in Hindi & English
Independence Day Telugu Quotes
ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.
వారి త్యాగాలని స్వాతంత్ర్య వేడుక సందర్భంగా స్మరించుకుందాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం… స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు… Click To Tweet
మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా…. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము..అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. Click To Tweet
వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు….
మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు
వందనం.. అభివందనం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
Also see:- 61 Best Abdul Kalam Quotes in Telegu
నేటి మన స్వాతంత్ర్య సంభరం.. ఎందరో త్యాగవీరుల త్యాగఫలం… స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు… Click To Tweet
నింగికెగసిన స్వరాజ్య నినాదం..
భరతమాత చేతిలో..
రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
సకల భారతావని ఆనంద సంబరం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
“గాంధీ తాత మెచ్చిన జెండా…. నెహ్రు గారికి నచ్చిన జెండా…. భగత్ సింగ్ పట్టిన జెండా…. బోసు నేత ఎగరేసిన జెండా…. తెల్లదొరలను ఎదిరించిన జెండా…. చల్లగ స్వరాజ్యం తెచ్చిన జెండా….”
“భారతీయతని బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం….. భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం.. భారతీయతని సందేశంగా పంపుతాం మనం తరం తరం.!!!! స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!” Click To Tweet
Independence Day Wishes in Telugu
“స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!! August 15th !!!!”
“మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో…. మహానుభావులు.. అందరికీ వందనములు..!!
మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”
“నేటి మన ఈ స్వాతంత్ర్య సంబరం…. ఎందరో త్యాగవీరుల త్యాగఫలం ! స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!” Click To Tweet
“శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి.
వ్రాలినది యీ భరత ఖండము భక్తీ పాడరా తమ్ముడా !!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!”
Also see:- 75 All Top Ganesh Chaturthi Wishes for 2020 [Images Hd]
“వందేమాతరం! వందేమాతరం!
భారతీయతే మా నినాదం!
అమరం మా స్వాతంత్ర్య సమరయోధుల జీవితం.. శాశ్వతం మా మువ్వన్నెల పతాకం.. చరితార్ధం మా భారతావని భవితవ్యం..
వందేమాతరం! వందేమాతరం!
భారతీయతే మా నినాదం!
వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”
“బానిస బ్రతుకులకు విముక్తి చెపుతూ….. అమరవీరుల త్యాగానికి ప్రతీకగా ఏటా ఏటా జరిపే ఈ సంబరం స్వాతంత్ర్య దినోత్సవo!!స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!” Click To Tweet
“భారత మాతకు జేజేలు !!! బంగరు భూమికి జేజేలు !!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!!”
“ఏ దేశమేగిన, ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కిన, ఎవ్వరేమనిన… పొగడరా !
నీ తల్లి భూమి భారతిని…. నిలుపరా !
నీ జాతి నిండు గౌరవము..
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”
“సమరయోధుల పోరాట బలం.. అమరవీరుల త్యాగ ఫలం.. బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్ర్య దినోత్సవం…. సామ్రాజ్యవాదుల సంకెళ్ళు తెంచుకుని భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు…!! స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!” Click To Tweet
“మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు”
“భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని అందించేందుకు కృషి చేసి
తమ జీవితాలను అర్పించిన మహానభావులు అందరికీ వందనములు”
“అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్నఅని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ… జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను… మెండుగా కన్నుల పండుగగా…..!!! స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”
సిరులు పొంగిన జీవగడ్డై…. పాలు పారిన భాగ్యసీమై…. రాలినది ఈ భారతఖండం…. భక్తితో పాడరా సోదరా…. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు Click To Tweet
మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి
వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి
తల వంచి నమస్కరిస్తున్నాను.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
Also see:- 49 Glorious Kargil Vijay Diwas Quotes, Messages, Status, Images
( Independence day Telegu Quotes )