You are here
Home > Telegu >

Top 10 Dussehra ( దసరా ) Wishes in Telegu 2022

On this great event of victory and happiness, greet your humble friends with these Top 10 Dussehra ( దసరా ) Wishes in Telegu that will make them feel great !


Dussehra Wishes Telegu


‘దుర్లభం సర్వజంతునామ్ దేవిపూజా ఫలాధికా
దుర్గా ,లక్ష్మీ మహాదెవ్యహ: పూజనీయ: ప్రయత్నత:
ఆశ్వయుజాస్మీ సమ్ప్రాప్త్యె ప్రతిపచ్చుభవాసరే
తధారభ్య ప్రయత్నెన నవరాత్రి పూజయెత్’ విజయదశమి శుభాకాంక్షలు

Also, Read- 173+ Special Navratri Wishes, Status, Quotes & Images ( 2020 )


దశమ్యాంతునరైస్సమ్యక్పుజానీయపరాజితా
క్షేమార్ధం విజయార్ధంచకాలే విజయనామకే’..
ఈ విజయదశమి రోజు విజయకాలంలో అంటే సాయంకాలంలో మీ కుటుంబానికి క్షేమం

కలగాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు..


ఆశ్వనశ్యసితే పక్షే దశమ్యాంతరకోదాయే
సకాలో విజయోనామ సర్వకామార్ధ సాధకః

Also, Read – Happy Dussehra 2020: 101+ Wishes, Quotes, Images & Messages


మన కోర్కెలని తీర్చి అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదించే రోజు శుభం జరగాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు.


Dussehra Images in Telugu


‘విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః
అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్
యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియాం

నందగోపకులేజాతాం మంగళాం కులవర్ధనీమ్
కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం
శిలాతట వినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీమ్’
మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు..

Also, Read- 61 Best Abdul Kalam Quotes in Telegu


అసత్యంపై సత్యం సాధించిన విజయం..
అధర్మంపై ధర్మ సాధించిన విజయం…
అధైర్యంపై ధైర్యం సాధించిన విజయం..


అందుకే మనకు ఇది ముఖ్యమైన రోజు…
మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు..

Also, Read- 88+ Beautiful Durga Puja Wishes, Images, Quotes, Status!


పది అంటే దశ రాత్రుల పండుగ .. అదే దశరా…

దసరా అయ్యింది. పది తలల రావణాసురుడిపై

రాముడు విజయం సాధించిన రోజని అందుకే

దస్ హరా.. అని కొందరు అంటారు. ఏదేమైనా

చెడుపై మంచి విజయం సాధించిన రోజు. ఈ

కోట్స్‌తో మిత్రులకు, బంధువులకు శుభాకాంక్షలు

Also, Read- 29 Patriotic Indpendence Day Telegu Quotes 2020


Pushkar Agarwal
I am greatly interested in festivals all around the world because it helps me discover new thoughts, beliefs, and practices of different people celebrating various types of sacred rituals each having its own joy and happiness. I hope you will enjoy my blog.
https://festivals.currentnewstimes.com/
Top