61 Best Abdul Kalam Quotes in Telegu Telegu by Pushkar Agarwal - 7th August 202022nd May 20210 భారతదేశం తన సొంత నీడలో నడవాలి –మన స్వంత అభివృద్ధి నమూనాను కలిగి ఉండాలి Click To Tweet ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులకు సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి Also see:- 49 Glorious Kargil Vijay Diwas Quotes, Messages, Status, Images నేను అందంగా ఉండను కాని నన్ను ఎవరైనా సహాయం అడిగితే నేను చేయగలిగింది చేస్తాను.. అందము అనేది చూసే ముఖంలో ఉండదు, సహాయం చేసే మనసులో ఉంటుంది….. Click To Tweet ఒక దేశం అవినీతి రహితంగా మరియు అందమైన మనస్సుగల దేశంగా మారాలంటే, ముగ్గురు ముఖ్యమైన సామాజిక సభ్యులను నేను గుర్తించాను వారు తండ్రి, తల్లి మరియు గురువు Pages: 1 2 3 4 5 6