You are here
Home > Telegu >

29 Patriotic Independence Day Telegu Quotes 2021

Independence-day-telegu-quotes

Independence Day Wishes in Telugu


“స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!! August 15th !!!!”


independence-day-quotes-wishes-telegu
“సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపదను కాపాడడానికి నా చివరి క్షణం వరకు పోరాడతాను” Click To Tweet

“మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో…. మహానుభావులు.. అందరికీ వందనములు..!!
మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”


“నేటి మన ఈ స్వాతంత్ర్య సంబరం…. ఎందరో త్యాగవీరుల త్యాగఫలం ! స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!” Click To Tweet

“శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి.
వ్రాలినది యీ భరత ఖండము భక్తీ పాడరా తమ్ముడా !!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!”

Also see:- 75 All Top Ganesh Chaturthi Wishes for 2020 [Images Hd]


telegu-quotes-on-independence-day
“తల్లీ భారతి వందనం – నీ ఇల్లే మా నందనం ! మేమంతా నీ పిల్లలం – నీ చల్లని ఒడిలో మల్లెలం !! వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!” Click To Tweet

“వందేమాతరం! వందేమాతరం!
భారతీయతే మా నినాదం!
అమరం మా స్వాతంత్ర్య  సమరయోధుల జీవితం.. శాశ్వతం మా మువ్వన్నెల పతాకం.. చరితార్ధం మా భారతావని భవితవ్యం..
వందేమాతరం! వందేమాతరం!
భారతీయతే మా నినాదం!
వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”


“బానిస బ్రతుకులకు విముక్తి చెపుతూ….. అమరవీరుల త్యాగానికి ప్రతీకగా ఏటా ఏటా జరిపే ఈ సంబరం స్వాతంత్ర్య దినోత్సవo!!స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!” Click To Tweet

“భారత మాతకు జేజేలు !!! బంగరు భూమికి జేజేలు !!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!!”


Telegu-quotes-images-wishes-on-independence-day
“గాంధీజీ కలలు కన్న సమాజం కోసం కృషి చేద్దాం…. అవిశ్రాంత పోరాటంతో నెహ్రుజీ నేర్పిన మానవతా విలువలను పాటిద్దాం మనం నిరంతరం……!!! స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!” Click To Tweet

“ఏ దేశమేగిన, ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కిన, ఎవ్వరేమనిన… పొగడరా !
నీ తల్లి భూమి భారతిని…. నిలుపరా !
నీ జాతి నిండు గౌరవము..
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”


“సమరయోధుల పోరాట బలం.. అమరవీరుల త్యాగ ఫలం.. బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్ర్య దినోత్సవం…. సామ్రాజ్యవాదుల సంకెళ్ళు తెంచుకుని భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు…!! స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!” Click To Tweet
independence-day-telegu-images

“మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు”


indepenence day images in telegu

“భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని అందించేందుకు కృషి చేసి
తమ జీవితాలను అర్పించిన మహానభావులు అందరికీ వందనములు”


“అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్నఅని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ… జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను… మెండుగా కన్నుల పండుగగా…..!!! స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”


సిరులు పొంగిన జీవగడ్డై…. పాలు పారిన భాగ్యసీమై…. రాలినది ఈ భారతఖండం…. భక్తితో పాడరా సోదరా…. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు Click To Tweet
independence-day-telegu-images-quotes

నం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి
వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి
తల వంచి నమస్కరిస్తున్నాను.
హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే.

Also see:- 49 Glorious Kargil Vijay Diwas Quotes, Messages, Status, Images

( Independence day Telegu Quotes )


Pushkar Agarwal
I am greatly interested in festivals all around the world because it helps me discover new thoughts, beliefs, and practices of different people celebrating various types of sacred rituals each having its own joy and happiness. I hope you will enjoy my blog.
https://festivals.currentnewstimes.com/
Top