You are here
Home > Telegu >

29 Patriotic Independence Day Telegu Quotes 2021

Independence-day-telegu-quotes

This day is achieved with many sacrifices of young leaders who had a choice to marry, to settle their family and then live a normal life, but instead they chose this path for us to live peacefully and freely. So, to remember their sacrifices and to celebrate this day let us wish everyone with these Best Independence Day Telegu Quotes that will fire up the spirit of patriotism in you !

Also see:- 89 Patriotic Indian Independence Day Quotes in Hindi & English

Independence Day Telegu Quotes

independence day quotes in telegu

ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.
వారి త్యాగాలని స్వాతంత్ర్య వేడుక సందర్భంగా స్మరించుకుందాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.


స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం… స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు… Click To Tweet

మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు


ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా…. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము..అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. Click To Tweet

వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు….


telegu independence day quotes
Independence Day Telegu Quotes
ఎందరో వీరుల త్యాగఫలం… మన నేటి స్వేచ్ఛకే మూలబలం… స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు… Click To Tweet

మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు
వందనం.. అభివందనం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Also see:- 61 Best Abdul Kalam Quotes in Telegu


నేటి మన స్వాతంత్ర్య సంభరం.. ఎందరో త్యాగవీరుల త్యాగఫలం… స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు… Click To Tweet

నింగికెగసిన స్వరాజ్య నినాదం..
భరతమాత చేతిలో..
రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
సకల భారతావని ఆనంద సంబరం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.


independence-day-wishes-in-telegu
"స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దానిని కలిగి స్తాను- బాల గంగాధర్ తిలక్ Click To Tweet

“గాంధీ తాత మెచ్చిన జెండా…. నెహ్రు గారికి నచ్చిన జెండా…. భగత్ సింగ్ పట్టిన జెండా…. బోసు నేత ఎగరేసిన  జెండా…. తెల్లదొరలను ఎదిరించిన జెండా…. చల్లగ స్వరాజ్యం తెచ్చిన జెండా….”


“భారతీయతని బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం….. భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం.. భారతీయతని సందేశంగా పంపుతాం మనం తరం తరం.!!!! స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!” Click To Tweet
Pushkar Agarwal
I am greatly interested in festivals all around the world because it helps me discover new thoughts, beliefs, and practices of different people celebrating various types of sacred rituals each having its own joy and happiness. I hope you will enjoy my blog.
https://festivals.currentnewstimes.com/
Top