61 Best Abdul Kalam Quotes in Telegu Telegu by Pushkar Agarwal - 7th August 202022nd May 20210 హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనబడుతుంది మనము స్వేచ్ఛగా లేకపోతే, ఎవరూ మనల్ని గౌరవిoచరు Click To Tweet తన జీవనోపాధి కోసమో, ఉన్నతి కోసమో ఇతరులని చంపమని ఏ మతమూ ప్రభోదించలేదు నేను నిత్యం రెండు మూడు కొత్త విషయాలను నేర్చుకుంటాను. మనిషిగా మెదడును సద్వినియోగం చేసుకోవడం నా ధర్మం, పొట్ట ఆకలి తీర్చేందుకు ఆహారం తింటా.. మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేస్తుంటా Also see:- 67 All Top Islamic New Year Quotes మనమందరమూ మనలో ఒక పరమ జ్ఞానాన్ని మోసుకు తిరుగుతున్నాం, మన గహనాతి గహమైన ఆలోచనల్ని ఆకాంక్షల్ని, నమ్మకాన్ని పరీక్షించుకోవడానికి ఉత్తేజిత పరుద్దాం Click To Tweet నాలుగు విషయాలు – ఒక గొప్ప లక్ష్యం, జ్ఞానం, కృషి, మరియు పట్టుదల కలిగి ఉంటే ఏదైనా సాధించవచ్చు జయప్రదమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది కవితలు అత్యధిక ఆనందం లేదా లోతైన దుఃఖం నుండి వస్తాయి Click To Tweet Pages: 1 2 3 4 5 6