On this great event of victory and happiness, greet your humble friends with these Top 10 Dussehra ( దసరా ) Wishes in Telegu that will make them feel great ! Dussehra Wishes Telegu ‘దుర్లభం సర్వజంతునామ్ దేవిపూజా ఫలాధికాదుర్గా ,లక్ష్మీ మహాదెవ్యహ: పూజనీయ: ప్రయత్నత:ఆశ్వయుజాస్మీ సమ్ప్రాప్త్యె ప్రతిపచ్చుభవాసరేతధారభ్య ప్రయత్నెన నవరాత్రి పూజయెత్’ విజయదశమి శుభాకాంక్షలు Also, Read- 173+ Special Navratri Wishes, Status, Quotes & Images ( 2020 ) దశమ్యాంతునరైస్సమ్యక్పుజానీయపరాజితాక్షేమార్ధం విజయార్ధంచకాలే విజయనామకే’..ఈ విజయదశమి రోజు విజయకాలంలో అంటే సాయంకాలంలో మీ కుటుంబానికి క్షేమం కలగాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.. ఆశ్వనశ్యసితే పక్షే దశమ్యాంతరకోదాయేసకాలో విజయోనామ సర్వకామార్ధ సాధకః Also, Read - Happy Dussehra 2020: 101+ Wishes, Quotes, Images & Messages మన కోర్కెలని తీర్చి అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదించే రోజు శుభం జరగాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు. Dussehra Images in Telugu ‘విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరఃఅస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియాం నందగోపకులేజాతాం మంగళాం కులవర్ధనీమ్కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీంశిలాతట వినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీమ్’మీకు, మీ కుటుంబ సభ్యులకు
You are here
Home > Posts tagged "dussehra status telegu"